Wednesday, December 30, 2015

గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల...

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురునందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఇవాళ గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 439 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తోన్నట్టు పేర్కొంది. ఉద్యోగార్థులు రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఉద్యోగాల భర్తీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.

No comments:

Post a Comment